ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.150 కోట్లతో ఈటీఓ

ABN, First Publish Date - 2020-11-03T05:38:24+05:30

ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ సంస్థ ఈటీఓ మోటార్స్‌.. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహన యూనిట్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ సంస్థ ఈటీఓ మోటార్స్‌.. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కదుర్చుకుంది. అనుబంధ కంపెనీ కేటో మోటార్స్‌ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని ఈటీఓ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌కే రావల్‌ తెలిపారు. ఐదేళ్లలో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్యాసింజర్‌, కార్గో త్రిచక్ర ఆటోలను ఇక్కడ తయారు చేస్తారు. 

Updated Date - 2020-11-03T05:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising