ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎథెర్‌ ఎనర్జీ బైబ్యాక్‌ పథకం

ABN, First Publish Date - 2020-10-21T09:04:36+05:30

న 450 ఎక్స్‌ ఈ-స్కూటర్‌ మోడల్‌ కోసం ‘అష్యూర్డ్‌’ బైబ్యాక్‌ పథకాన్ని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) సంస్థ ఎథర్‌ ఎనర్జీ.. తన 450 ఎక్స్‌ ఈ-స్కూటర్‌ మోడల్‌ కోసం ‘అష్యూర్డ్‌’ బైబ్యాక్‌ పథకాన్ని ప్రకటించింది. బైబ్యాక్‌లో భాగంగా రూ.85,000 ధరతో ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మూడేళ్ల అనంతరం వెనక్కు తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ను దీపావళి నాటికి హైదరాబాద్‌, బెంగళూరు సహా మరో 8 నగరాల్లో అందుబాటులోకి  తీసుకురానుంది. అలాగే ఎథర్‌ 450 ప్లస్‌ ఈ-స్కూటర్‌ ధరలను రూ.1.49 లక్షల నుంచి రూ.1,39,990 (ఎక్స్‌షోరూమ్‌)కి తగ్గించినట్లు తెలిపింది. 

Updated Date - 2020-10-21T09:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising