ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ విరాళాల వెల్లువ

ABN, First Publish Date - 2020-04-03T06:00:10+05:30

దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ ఏకంగా రూ. 257.50 కోట్ల మొత్తాన్ని పీఎం-కేర్స్‌ నిధికి అందజేసింది. ఇందులో రూ.250 కోట్లు ఎన్‌టీపీసీ అందించగా మిగిలిన మొత్తం ఉద్యోగుల ఒక రోజు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ ఏకంగా రూ. 257.50 కోట్ల మొత్తాన్ని పీఎం-కేర్స్‌ నిధికి అందజేసింది. ఇందులో రూ.250 కోట్లు ఎన్‌టీపీసీ అందించగా మిగిలిన మొత్తం ఉద్యోగుల ఒక రోజు వేతనంగా ఉంది.  ఇక రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌, వైజాగ్‌ స్టీల్‌) రూ.6.16  కోట్లను అందించగా హెచ్‌డీఎ్‌ఫసీ గ్రూప్‌ రూ.150 కోట్ల మొత్తాన్ని ఇవ్వగా శ్రీరామ్‌ గ్రూప్‌ రూ.10 కోట్లు, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ రూ.5 కోట్ల మొత్తాన్ని అందించాయి.

Updated Date - 2020-04-03T06:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising