ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశీ విమాన ప్రయాణికుల @: 21.07 లక్షలు

ABN, First Publish Date - 2020-08-14T07:51:53+05:30

జూలై నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 21.07 లక్షలుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య ఏకంగా 82.3 శాతం తగ్గిందని డైరెక్టరేట్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • గత ఏడాది జూలైతో పోల్చితే 82 శాతం తగ్గుదల: డీజీసీఏ 


న్యూఢిల్లీ : జూలై నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 21.07 లక్షలుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య ఏకంగా 82.3 శాతం తగ్గిందని డైరెక్టరేట్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది. కొవిడ్‌-19 కారణంగా దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. మరోవైపు విమానయాన సంస్థల కార్యకలాపాలు కూడా పరిమిత స్థాయిలో ఉండటం కూడా ఒక కారణమని తెలిపింది. కాగా జూలై నెలలో స్పైస్‌జెట్‌ ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉండగా ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఏషియా ఇండియా, ఎయిరిండియా విమానాల ఆక్యుపెన్సీ రేటు వరుసగా 60.2 శాతం, 50.5 శాతం, 53.1 శాతం, 56.2 శాతం, 45.5 శాతంగా ఉంది. జూన్‌ నెలలో ఈ విమాన సంస్థల్లో ఆక్యుపెన్సీ రేటు 50, 60 శాతంగా ఉంది. జూన్‌ నెలలో మొత్తం 19.84 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించారు.  

Updated Date - 2020-08-14T07:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising