ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-వే బిల్లు గడువు మార్చొద్దు

ABN, First Publish Date - 2020-12-30T08:43:44+05:30

ఈ-వే బిల్లుల గడువు మార్పును రవాణా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరుకు రవాణా చేసే ట్రక్కులకు ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ట్రాన్స్‌పోర్టర్ల వినతి


న్యూఢిల్లీ: ఈ-వే బిల్లుల గడువు మార్పును రవాణా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరుకు రవాణా చేసే ట్రక్కులకు ఒక రోజుకు చెల్లుబాటయ్యే ఈ-వే బిల్లు ప్రయాణ దూరాన్ని కేంద్ర ప్రభుత్వం 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పెంచింది. దీని వల్ల ఔషధాలు, నిత్యావసరాలతో సహా అనేక సరుకుల రవాణాకు అడ్డంకులు ఏర్పడి దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) హెచ్చరించింది.

ఈ నెల 22న జారీ చేసిన ఈ ఉత్తర్వులు  జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సరుకులు లోడ్‌ చేసుకుని గమ్య స్థానానికి చేర్చేందుకు దూరం, వాహనం, రోడ్ల స్థితిగతులను బట్టి కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఏఐఎంటీసీ పేర్కొంది. 

Updated Date - 2020-12-30T08:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising