ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధనలక్ష్మీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఔట్‌

ABN, First Publish Date - 2020-10-01T06:23:52+05:30

ధనలక్ష్మీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా సునీల్‌ గుర్‌బక్సానీ నియామకాన్ని బుధవారం జరిగిన ఏజీఎంలో తిరస్కరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏజీఎంలో అడ్డుకున్న వాటాదారులు


న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకు ల డైరెక్టర్ల బోర్డులకు వాటాదారులు షాకుల మీద షాకులిస్తున్నారు. ధనలక్ష్మీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా సునీల్‌ గుర్‌బక్సానీ నియామకాన్ని బుధవారం జరిగిన ఏజీఎంలో తిరస్కరించారు. దీంతో పట్టుమని ఎనిమిది నెలలు తిరక్కుండానే ధనలక్ష్మీ బ్యాంక్‌లో గుర్‌బక్సానీ పదవీ కాలం ముగిసింది. ఇందుకు సంబంధించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో 90.49 శాతం వాటాదారులు వ్యతిరేకంగా ఓటేసినట్టు బ్యాంకు రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది.  ధనలక్ష్మి బ్యాంక్‌ వ్యవహారాలను చ క్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఇటీవలే ఆర్‌బీఐకి లేఖ రాశాయి. ఆ వెంట వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.

Updated Date - 2020-10-01T06:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising