ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్‌ చెల్లింపులే మేలు: ఆర్‌బీఐ

ABN, First Publish Date - 2020-04-10T06:46:48+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులే మేలని ఆర్‌బీఐ బ్యాంకుల ఖాతాదారులకు సూచించింది. అన్ని రకాల చెల్లింపుల కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్‌ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులే మేలని ఆర్‌బీఐ బ్యాంకుల ఖాతాదారులకు సూచించింది. అన్ని రకాల చెల్లింపుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ, బీబీపీఎ్‌సవంటి డిజిటల్‌ చెల్లింపుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఈ తరహా చెల్లింపులతో బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండానే ఆర్థిక లావాదేవీలు ముగించుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించినట్టవుతుందని పేర్కొంది. ఈ మేరకు బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ద్వారా ప్రచారం ప్రారంభించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా ఇటీవల ఒక వీడియోలో ‘పే డిజిటల్‌. స్టే సేఫ్‌’ అని సందేశం ఇచ్చారు. 

Updated Date - 2020-04-10T06:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising