ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.110 కోట్లతో ‘డేటా’ ఇన్నోవేషన్‌ హబ్‌

ABN, First Publish Date - 2020-08-21T06:10:18+05:30

డేటా టెక్నాలజీల కోసం ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీహెచ్‌)లో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎ్‌సటీ) టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీఐహెచ్‌)ను ఏర్పాటు చేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐఐఐటీ-హెచ్‌లో ఏర్పాటు
  • డీఎ్‌సటీ నిర్ణయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డేటా టెక్నాలజీల కోసం ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీహెచ్‌)లో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎ్‌సటీ) టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీఐహెచ్‌)ను ఏర్పాటు చేస్తోంది. ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్‌డిసిప్లేనరీ సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌’ కింద దీన్ని నెలకొల్పుతున్నారు. ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ కోసం డీఎ్‌సటీ రూ.110 కోట్లు కేటాయించింది.


దేశ వ్యాప్తంగా 17 టీఐహెచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రిపుల్‌ఐటీ, హైదరాబాద్‌ మినహా మిగిలినవన్నీ ఐఐటీ, ఐఐఎ్‌ససీల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. డేటా టెక్నాలజీలు, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో ట్రిపుల్‌ఐటీ, హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్‌ హబ్‌ కీలక పాత్ర పోషించగలదని ట్రిపుల్‌ఐటీ, హైదరాబాద్‌ డైరెక్టర్‌ పీజే నారాయణన్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-21T06:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising