ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైయెంట్‌ ‘ఐడియాథాన్‌’

ABN, First Publish Date - 2020-06-30T05:51:24+05:30

స్టార్టప్‌ల కోసం సైయెంట్‌ ‘ఐడియాథాన్‌’ను ప్రారంభించింది. వర్చ్యువల్‌ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా లెర్నింగ్‌ సొల్యూషన్లు అభి వృద్ధి చేసే యువ ఔత్సాహికులు ఇందులో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టార్టప్‌ల కోసం సైయెంట్‌ ‘ఐడియాథాన్‌’ను ప్రారంభించింది. వర్చ్యువల్‌ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా లెర్నింగ్‌ సొల్యూషన్లు అభి వృద్ధి చేసే యువ ఔత్సాహికులు ఇందులో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది. జులై 2 లోగా దరఖాస్తు చేసుకోవాలి. జులై 4న ఎంపిక చేసిన వారిని ప్రకటిస్తారు. 


Updated Date - 2020-06-30T05:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising