ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన సైబర్‌ నేరాలు

ABN, First Publish Date - 2020-05-22T06:56:00+05:30

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ కాలంలో సైబర్‌ నేరాలు అనూహ్యంగా పెరిగాయని ‘ కే7 కంప్యూటింగ్‌ సైబర్‌ థ్రెట్‌ రిపోర్టు’ వెల్లడించింది. సైబర్‌ దాడులకు సంబంధించి కేరళలో అత్యధిక ఘటనలు నమోదైనట్లు తెలిపింది. బెంగళూరు ఇతర మెట్రో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ కాలంలో సైబర్‌ నేరాలు అనూహ్యంగా పెరిగాయని ‘ కే7 కంప్యూటింగ్‌ సైబర్‌ థ్రెట్‌ రిపోర్టు’ వెల్లడించింది. సైబర్‌ దాడులకు సంబంధించి కేరళలో అత్యధిక ఘటనలు నమోదైనట్లు తెలిపింది. బెంగళూరు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ తరహా నేరాలు అధికంగా నమోదయ్యాయట. వీటిల్లో అత్యధికం, యూజర్ల బ్యాంక్‌ ఖాతాల వివరాలు తదితర వ్యక్తిగత వివరాలు దొంగించేందుకు జరిగినవేనని రిపోర్టు పేర్కొంది. 

Updated Date - 2020-05-22T06:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising