ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి వద్దకే ‘తాజ్‌’ వంటకాలు

ABN, First Publish Date - 2020-08-08T06:29:50+05:30

తాజ్‌ హోటళ్లలోని వంటకాలను ఇంటి వద్దే భోజన ప్రియులకు అందించడానికి ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) ఫుడ్‌ డెలివరీ సేవలను ‘క్యూమిన్‌’ పేరుతో హైదరాబాద్‌లో ప్రారంభించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాజ్‌ హోటళ్లలోని వంటకాలను ఇంటి వద్దే భోజన ప్రియులకు అందించడానికి ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) ఫుడ్‌ డెలివరీ సేవలను ‘క్యూమిన్‌’ పేరుతో హైదరాబాద్‌లో ప్రారంభించింది. మొదటి దశలో హైదరాబాద్‌లో క్యూమిన్‌ సేవలను ప్రారంభించామని, తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలె్‌సలోని అడ్డా, సెలెస్టే రెస్టారెంట్ల నుంచి ఆహార ప్రియులు ఇంటి వద్దకే పంటకాలను తెప్పించుకోవచ్చని తాజ్‌ కృష్ణ జనరల్‌ మేనేజర్‌ లాన్‌ దుబియర్‌ తెలిపారు. క్యూమిన్‌ మొబైల్‌ యాప్‌ ను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-08-08T06:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising