ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌’ డయాగ్నోసిస్‌ యూనిట్లకు సైయెంట్‌ పరికరాలు

ABN, First Publish Date - 2020-04-01T06:13:58+05:30

కోవిడ్‌-19 వైర్‌సను గుర్తించే డయాగ్నోసిస్‌ యూనిట్ల, ఎక్స్‌-రే సిస్టమ్స్‌ తయారీకి హైదరాబాద్‌కు సైయెంట్‌ పరికరాలను అందించనుంది. కీలకమైన మెడికల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోవిడ్‌-19 వైర్‌సను గుర్తించే డయాగ్నోసిస్‌ యూనిట్ల, ఎక్స్‌-రే సిస్టమ్స్‌ తయారీకి హైదరాబాద్‌కు సైయెంట్‌ పరికరాలను అందించనుంది.  కీలకమైన మెడికల్‌ ఇక్వి్‌పమెంట్‌ తయారీకి అవసరమైన పరికరాల తయారీకి మైసూర్‌లోని కంపెనీ యూనిట్‌కు అనుమతి లభించినట్లు సైయెంట్‌ డీఎల్‌ఎం సీఈఓ రాజేంద్ర వెలగపూడి తెలిపారు. మైసూర్‌ ప్లాంట్‌లోని మెడ్‌టెక్‌ తయారీ సదుపాయంలో వీటిని తయారు చేస్తారు. జీఈ హెల్త్‌కేర్‌ తయారు చేస్తున్న ఎక్స్‌-రే జనరేటర్లు, మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ ఉత్పత్తి చేస్తున్న యూనిట్లలో వీటిని వినియోగిస్తారు.

Updated Date - 2020-04-01T06:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising