ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిద్దుబాటు పొంచి ఉంది..

ABN, First Publish Date - 2020-08-22T07:12:35+05:30

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జర జాగ్రత్త

 ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పెరుగుతున్న సూచీలకు ‘దిద్దుబాటు’ (కరెక్షన్‌) తప్పదన్నారు. అయితే ఈ దిద్దుబాటు ఎపుడనే విషయం చెప్పడం కష్టమన్నారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాస్‌ ఈ హెచ్చరిక చేశారు.


అంతర్జాతీయంగా నిధుల లభ్యత భారీగా పెరగడమే ప్రస్తుత స్టాక్‌ మార్కెట్‌ జోరుకు కారణమన్నారు.  మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికపుడు గమనిస్తున్నట్టు చెప్పారు. మార్కెట్‌ పతనంతో ఆర్థిక  వ్యవస్థపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2020-08-22T07:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising