ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత ఆర్థిక వ్యవస్థపైనా కరోనా కరాళ నృత్యం

ABN, First Publish Date - 2020-03-27T05:58:53+05:30

కరోనా వైరస్‌ భారత ఆర్థిక వ్యవస్థపైనా కరాళ నృత్యం చేస్తుందని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సంస్థ హెచ్చరించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భారత ఆర్థిక వ్యవస్థపైనా కరాళ నృత్యం చేస్తుందని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సంస్థ హెచ్చరించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకటించిన లాక్‌డౌన్లతో జీడీపీ వృద్ధి రేటు 5శాతం కూడా ఉండక పోవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అనేక రంగాలు ఇప్పటికే కుదేలైన విషయాన్ని గుర్తు చేసింది. మార్చి నుంచి ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది

Updated Date - 2020-03-27T05:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising