ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే బాటలో భారత్‌

ABN, First Publish Date - 2020-04-10T07:03:47+05:30

కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు గతనెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి అదనంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కష్టాల నుంచి ఊరట కల్పించేందుకు గతనెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి అదనంగా మరో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఆర్థిక  ప్యాకేజీని భారత ప్రభుత్వం త్వరలోనే ప్రకటించవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తాజా నివేదిక అంటోంది. ఇది జీడీపీలో 0.30-0.35 శాతానికి సమానమని సంస్థ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటు రాయితీ, స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని మూలధన నిధులు వంటివి ఇందులో ఉండవచ్చు.

Updated Date - 2020-04-10T07:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising