ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత వృద్ధికి కరోనా ఝలక్‌

ABN, First Publish Date - 2020-03-24T09:59:03+05:30

లాక్‌డౌన్‌లు, పలు వ్యాపారాల స్తంభన నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాను రేటింగ్‌ ఏజన్సీలు గణనీయంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: లాక్‌డౌన్‌లు, పలు వ్యాపారాల స్తంభన నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాను రేటింగ్‌ ఏజన్సీలు గణనీయంగా కుదించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 4 శాతానికే పరిమితం కావచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ప్రకటించగా 5.2 శాతం ఉండవచ్చని ఎస్‌ అండ్‌ పీ ప్రకటించింది.

Updated Date - 2020-03-24T09:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising