ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్ రామ్‌కుమార్‌ రామ్మూర్తి రాజీనామా

ABN, First Publish Date - 2020-07-10T05:45:04+05:30

కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌కుమార్‌ రామ్మూర్తి రాజీనామా చేశారు. కాగ్నిజెంట్‌లో 23 ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయన ఈ నెల 17న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌కుమార్‌ రామ్మూర్తి రాజీనామా చేశారు. కాగ్నిజెంట్‌లో 23 ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయన ఈ నెల 17న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. గత ఏడాది సెప్టెంబరు లో ఈయన కాగ్నిజెంట్‌ ఇండియా సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. కాగా రామ్మూర్తితో పాటు కాగ్నిజెంట్‌ గ్లోబల్‌ డెలివరీ హెడ్‌గా ఉన్న ప్రదీప్‌ శిలిగే కూడా రాజీనామా చేశారు. 


Updated Date - 2020-07-10T05:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising