ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మెతో కోల్‌ ఇండియా ఉత్పత్తికి గండి

ABN, First Publish Date - 2020-07-06T06:11:41+05:30

కార్మికుల మూడు రోజుల సమ్మెతో కోల్‌ ఇండియా బొగ్గు ఉత్పత్తికి భారీగా గండి పడింది. గురువారం నుంచి శనివారం వరకు జరిగిన ఈ సమ్మెలో కంపెనీ రోజువారీ సగటు ఉత్పత్తి 5.73 లక్షల టన్నులకు పడిపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూ ఢిల్లీ : కార్మికుల మూడు రోజుల సమ్మెతో కోల్‌ ఇండియా బొగ్గు ఉత్పత్తికి భారీగా గండి పడింది. గురువారం నుంచి శనివారం వరకు జరిగిన ఈ సమ్మెలో కంపెనీ రోజువారీ సగటు  ఉత్పత్తి 5.73 లక్షల టన్నులకు పడిపోయింది. అంతకు ముందు పది రోజుల సగటు రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే ఇది 56 శాతం తక్కువ. వాణిజ్య స్థాయి లో  బొగ్గు ఉత్పత్తికి ప్రైవేటు సంస్థలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌ ఇండియా కార్మికులు గత గురువారం నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. 


Updated Date - 2020-07-06T06:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising