ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరుత్పాదక ఇంధన రంగాల్లోకి కోల్‌ ఇండియా...

ABN, First Publish Date - 2020-12-28T01:46:42+05:30

కోల్‌ ఇండియా లిమిటెడ్(సీఐఎల్)‌... ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ... ఇకపై ఇతర(మైనింగేతర) వ్యాపారాల్లోకి ప్రవేశించనుంది. వచ్చే(2021) ఏడాదిలో... క్లీన్‌ టెక్నలాజీలో పెట్టుబడులకు సీఐఎల్ ఆసక్తి చూపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోల్‌ ఇండియా  లిమిటెడ్(సీఐఎల్)‌... ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ... ఇకపై ఇతర(మైనింగేతర) వ్యాపారాల్లోకి  ప్రవేశించనుంది. వచ్చే(2021) ఏడాదిలో... క్లీన్‌ టెక్నలాజీలో పెట్టుబడులకు సీఐఎల్ ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో... అల్యూమినియం, క్లీన్‌ కోల్‌ టెక్నలాజీ, పునరుత్పాదన ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టనుందని బొగ్గు శాఖ కార్యదర్శి అనీల్‌ కుమర్‌ జైన్‌ వెల్లడించారు. ఇక... 2023-24 లో కోల్‌ ఇండియా లక్ష కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరనుంది.  కాగా బొగ్గు ఉత్పత్తిలో మాదిరిగానే... అల్యూమినియం, క్లీన్‌ కోల్‌ టెక్నలాజీ, పునరుత్పాదన ఇంధన రంగాల్లో కూడా సీఐఎల్ రికార్డులను సృష్టిస్తుందని కేంద్రప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-12-28T01:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising