ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బయోలాజికల్‌ ఈ’కి సీఈపీఐ నిధులు

ABN, First Publish Date - 2020-12-30T06:41:17+05:30

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ (బీఈ) కంపెనీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి కొలిషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ (బీఈ) కంపెనీ  కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి కొలిషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ) 50 లక్షల డాలర్ల (దాదాపు రూ.36 కోట్లు) వరకూ నిధులు అందించనుంది. ఈ మేరకు రెండు సంస్థలు సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియకు అయ్యే వ్యయాలకు ఈ నిధులను వినియోగిస్తారు.


2021లో 10 కోట్ల డోసుల తయారీ స్థాయికి చేరడానికి బీఈకి మరిన్ని నిధులు ఇచ్చే అంశాన్ని కూడా సీఈపీఐ పరిశీలిస్తుంది. డైనావ్యాక్స్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌, బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో కలిసి బీఈ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. నవంబరులో ఈ వ్యాక్సిన్‌పై మొద టి, రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 


Updated Date - 2020-12-30T06:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising