ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్లు, ద్విచక్ర వాహనాలపై థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంపు

ABN, First Publish Date - 2020-03-06T06:25:52+05:30

కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాలపై ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి థర్డ్‌ పార్టీ ప్రీమియం పెరిగే ఆస్కా రం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాలపై ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి థర్డ్‌ పార్టీ ప్రీమియం పెరిగే ఆస్కా రం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనాలపై థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంపు ను ప్రతిపాదిస్తూ ఐఆర్‌డీఏఐ గతంలో చేసిన సిఫారసు చేస్తూ ప్రతిపాదిత రేట్లతో ముసాయిదాను కూడా విడుదల చేసింది. ఈ ముసాయిదాపై అన్ని వర్గాల నుంచి కామెంట్లు కోరింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ ప్రతిపాదిత ప్రీమియంలు అమలులోకి రానున్నాయి. అలాగే విద్యుత్‌ కార్లపై కూడా ప్రీమియం పెంపును కూడా ప్రతిపాదించింది. అదే విధం గా బస్సులు, లారీలు, ట్రక్కులు అన్నింటి పైనా ప్రీమి యం పెంపు ఆ ప్రతిపాదనల్లో ఉంది. 


    వాహనం సామర్థ్యం ప్రస్తుత ప్రతిపాదిత 

ప్రీమియం ప్రీమియం 

1000 సీసీ లోపు కార్లు రూ. 2,072 రూ. 2,182

1000-1500 సీసీ కార్లు రూ. 3,221 రూ. 3,383

1500 సీసీ పైన రూ. 7,890 మార్పు లేదు

75 సీసీ లోపు టూవీలర్లు రూ. 482 రూ. 506

350 సీసీ పైన రూ. 2,323 రూ. 2,571


విద్యుత్‌ వాహనాలు

30 కిలోవాట్లు లోపు కార్లు రూ.4,493 రూ.5,167

3 కిలోవాట్లు మించని టూవీలర్లు రూ.888 రూ.1,040

Updated Date - 2020-03-06T06:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising