ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధికుక్క... కార్ల షోరూం ఉద్యోగి

ABN, First Publish Date - 2020-08-05T00:45:41+05:30

కుక్కనే సేల్స్‌మ్యాన్ గా నియమించుకుంది హ్యూండాయ్ షో రూం. బ్రెజిల్ లో ఈ సందర్భం చోటుచేసుకుంది. సేల్స్‌మ్యాన్ గా నియమించుకునే క్రమంలో... ఆ కుక్కను సదరు షో రూం... ముందుగా దత్తత తీసుకుంది. ఆ కుక్కకు... ‘టక్సన్ ప్రైమ్’అనే పేరు పెట్టారు. శునకాలు మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతాయన్న విషయం తెలిసిందే. కుక్కలను ఇళ్లలో పెంచుకోవడం సర్వసాధారణమైన విషయమే. ఇక పోలీసు శాఖలో విధుల కోసం ఉపయోగించడమన్నది ఎప్పటినుంచో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియోడిజినీరో : వీధి కుక్కనే సేల్స్‌మ్యాన్ గా నియమించుకుంది హ్యూండాయ్ షో రూం. బ్రెజిల్ లో ఈ సందర్భం చోటుచేసుకుంది. సేల్స్‌మ్యాన్ గా నియమించుకునే క్రమంలో... ఆ కుక్కను సదరు షో రూం... ముందుగా దత్తత తీసుకుంది. ఆ కుక్కకు... ‘టక్సన్ ప్రైమ్’అనే పేరు పెట్టారు. శునకాలు మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతాయన్న విషయం తెలిసిందే. కుక్కలను ఇళ్లలో పెంచుకోవడం సర్వసాధారణమైన విషయమే. ఇక పోలీసు శాఖలో విధుల కోసం ఉపయోగించడమన్నది ఎప్పటినుంచో ఉంది. 


ఆ కుక్కను... దత్తత తీసుకున్న షోరూం నిర్వాహకులు... దానికి కస్టమర్లను ఆహ్వానించే పనిని అప్పగించారు. కాగా తమ సంస్థ హ్యండాయ్ తయారు చేసే ఓ మోడల్ కారు ‘టక్సస్’. కాగా ఆ కుక్క మెడలో ఓ ఐడీ కార్డును కూడా తగిలించారు.


కాగా... ఆ కుక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో 28 వేల మంది  అభిమానులుండడం విశేషం. షోరూంకు వచ్చిన కస్టమర్ల కార్లను చెక్ చేయడం, కస్టమర్లు షోరూంలోకి వెళ్లేటప్పుడు తోకాడించుకుంటూ వారిని సాదరంగా తొడ్కొని వెళ్లడం టక్సన్ ప్రధానమైన విధులు. అంతేకాదు... షోరూం సిబ్బంది కోసం నిర్వహించే సమావేశాల్లో కూడా ఈ కుక్క పాల్గొంటుండడం విశేసం. మొత్తానికి ఆ షోరూం నిర్వాహకులు చేసిన ఈ ‘కుక్క ప్రయోగం’ కస్టమర్లను ఆకర్షిస్తోంది. 

Updated Date - 2020-08-05T00:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising