ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనరా బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు

ABN, First Publish Date - 2020-06-07T05:59:26+05:30

: ప్రామాణిక రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రామాణిక రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.20 శాతం తగ్గించింది. తాజా సవరణతో ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ 7.65 శాతానికి జారుకుంది. రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)కు సైతం 0.40 శాతం కోత పెట్టింది. దాంతో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.30 శాతం నుంచి 6.90 శాతానికి దిగివచ్చింది. ఈ నెల 7 నుంచి తగ్గించిన రేట్లు అమలులోకి వస్తాయి.

Updated Date - 2020-06-07T05:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising