ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో కొరియర్‌, పార్సిల్‌ సర్వీసులకు అనుమతి!

ABN, First Publish Date - 2020-04-10T06:56:45+05:30

వ్యాపారాలకు త్వరలోనే కాస్త ఊరట లభించే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం త్వరలోనే కొరియర్‌, పార్సిల్‌ సర్వీసులకు అనుమతిచ్చే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యాపారాలకు త్వరలోనే కాస్త ఊరట లభించే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం త్వరలోనే కొరియర్‌, పార్సిల్‌ సర్వీసులకు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఈ సర్వీసులకు అనుమతి లభిస్తే కంపెనీలు వివిధ రకాల డాక్యుమెంట్లను పంపడానికి, పొందడానికి అవకాశం ఏర్పడనుంది. 

Updated Date - 2020-04-10T06:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising