ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9000 పైన ముగిస్తే బుల్లిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN, First Publish Date - 2020-03-30T09:13:09+05:30

నిఫ్టీ గత వారం పాయింట్ల 9039-7511 పాయింట్ల మధ్యన కదలాడి 85 పాయింట్ల నష్టంతో 8660 వద్ద నెగిటివ్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(మార్చి 30-ఏప్రిల్‌ 3 తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం పాయింట్ల 9039-7511 పాయింట్ల మధ్యన కదలాడి 85 పాయింట్ల నష్టంతో 8660 వద్ద నెగిటివ్‌గా ముగిసింది. 

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 9614, 11067, 11575, 11499 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా (డెత్‌క్రా్‌స) దిగువకు వచ్చింది. దీర్ఘకాలిక బేరిష్‌ అయిందనేందుకు ఇది సంకేతం. ఈ వారాంతంలో 9000కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బుల్లిష్‌ అవుతుంది.


బ్రేకౌట్‌ స్థాయి : 9000 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 8050

నిరోధ స్థాయిలు :  8825, 8900, 9000 (8815 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 8525, 8450, 8350 (8675 దిగువన బేరిష్‌)     

ముగింపు సెషన్‌ మెరుగు (సోమవారానికి)

తిథి : చైత్ర శుద్ధ షష్ఠి      నక్షత్రం : రోహిణి

అప్రమత్తం : పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, మిథున, తుల రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.


గత వారం నిఫ్టీ : 8660 (-85)  


ట్రెండ్‌ మార్పు వేళలు : 10.49 

ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 నుంచి 11.30 వరకు నిలకడ/మెరుగ్గా ట్రేడ్‌ కావచ్చు. ఆ తర్వాత  1.35 వరకు నిస్తేజంగా ఉండి  తదుపరి చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్‌ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్‌ 11.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్‌ చేసుకోవలసి ఉంటుంది. 

నిరోధం : 8750, 8825, 8900

మద్దతు స్థాయిలు : 8550, 8475, 8400

- డా. భువనగిరి అమరనాథ శాస్త్రి

గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి

Updated Date - 2020-03-30T09:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising