ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ బయో, ‘థామస్‌ జెఫర్‌సన్‌’ ఒప్పందం

ABN, First Publish Date - 2020-05-21T07:01:19+05:30

కొత్త కరోనా టీకా అభివృద్ధి, త యారీకి ఫిలడెల్ఫియాలోని థామస్‌ జెఫర్‌సన్‌ విశ్యవిద్యాలయంతో భారత్‌ బయోటెక్‌ ఒప్పం దం కుదుర్చుకుంది. జెఫర్‌సన్‌ కనుగొన్న ఆ టీకాను భారత్‌ బయోటెక్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొత్త కరోనా టీకా అభివృద్ధి, తయారీకి ఫిలడెల్ఫియాలోని థామస్‌ జెఫర్‌సన్‌ విశ్యవిద్యాలయంతో భారత్‌ బయోటెక్‌ ఒప్పం దం కుదుర్చుకుంది. జెఫర్‌సన్‌ కనుగొన్న ఆ టీకాను భారత్‌ బయోటెక్‌ మరింత అభివృద్ధి చేసి తయారీ, మార్కెటింగ్‌  చేస్తుంది. డీయాక్టివేటెడ్‌ రాబిస్‌ వ్యాక్సిన్‌ను వినియోగించి వ్యాక్సిన్‌ రూపొందించారు. ఒప్పందం ప్రకారం అమెరికా, యూరప్‌, జపాన్‌ తదితర దేశాలను మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసి విక్రయించడానికి కంపెనీకి లైసెన్స్‌ హక్కులు ఉంటాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీరసర్‌ కృష్ణ మోహన్‌ తెలిపారు. డిసెంబరు నాటికి దీన్ని న్‌ను మానవులపై ప్రయోగించే అవకాశం ఉన్నట్టు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.


Updated Date - 2020-05-21T07:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising