ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11200 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN, First Publish Date - 2020-09-21T06:27:19+05:30

కొవిడ్‌ కారణంగా పలు వ్యయ నియంత్రణా చర్యలు చేపట్టిన విమానయాన సంస్థ విస్తారా.. వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగుల వేతనాల తగ్గింపును పరిశీలించనున్నట్లు వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ కారణంగా పలు వ్యయ నియంత్రణా చర్యలు చేపట్టిన విమానయాన సంస్థ విస్తారా.. వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగుల వేతనాల తగ్గింపును పరిశీలించనున్నట్లు వెల్లడించింది. కేవలం వేతనాలను మాత్రమే సమీక్షిస్తామని, ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని విస్తారా సీఈఓ లెస్లీ తాంగ్‌ అన్నారు.

(సెప్టెంబరు 21-25 తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం పాయింట్ల 11384-11618 పాయింట్ల మధ్యన కదలాడి 41 పాయింట్ల లాభం తో 11505 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 11200 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 11470, 11264, 10557, 10779 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 11800 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 11200

నిరోధ స్థాయిలు :   11650, 11725, 11800 (11575 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 11350, 11275, 11200 (11425 దిగువన బేరిష్‌) 


Updated Date - 2020-09-21T06:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising