ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10950 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN, First Publish Date - 2020-08-10T06:07:24+05:30

నిఫ్టీ గత వారం పాయింట్ల 10882-11257 పాయింట్ల మధ్యన కదలాడి 141 పాయింట్ల లాభంతో 11214 వద్ద పాజిటివ్‌గా ముగిసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • (ఆగస్టు 10-14 తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం పాయింట్ల 10882-11257 పాయింట్ల మధ్యన కదలాడి 141 పాయింట్ల లాభంతో 11214 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 10950 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 11035, 10574, 9780, 10851 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా (డెత్‌క్రా్‌స) దిగువనే నిలవడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ కొనసాగుతున్నదనేందుకు సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి : 11515 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 10925

నిరోధ స్థాయిలు :   11365, 11440, 11515 (11290 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 11065, 10990, 10915 (11140 దిగువన బేరిష్‌)      

Updated Date - 2020-08-10T06:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising