ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు

ABN, First Publish Date - 2020-05-22T07:04:40+05:30

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా ఫుడ్‌ డెలివరీ సేవల్లోకి ప్రవేశిస్తోంది. బెంగుళూరులోని నాలుగు పిన్‌కోడ్‌ ప్రాంతాల్లో కంపెనీ ఈ సేవలు ప్రారంభించనుంది. తర్వాత క్రమంగా ఇతర నగరాలకు ఈ సేవలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా ఫుడ్‌ డెలివరీ సేవల్లోకి ప్రవేశిస్తోంది. బెంగుళూరులోని నాలుగు పిన్‌కోడ్‌ ప్రాంతాల్లో కంపెనీ ఈ సేవలు ప్రారంభించనుంది. తర్వాత క్రమంగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. అమెజాన్‌ ఫుడ్‌ పేరుతో ఈ ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రారంబిస్తున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ కష్టాల నుంచి బయట పడేందుకు ఈ రెండు కంపెనీలు ఇప్పటికే 1,600 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. 

Updated Date - 2020-05-22T07:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising