ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన అమెజాన్ ఫ్యాబ్‌ఫోన్ ఫెస్ట్.. స్మార్ట్‌ఫోన్లపై 40శాతం రాయితీ

ABN, First Publish Date - 2020-02-28T00:50:19+05:30

అమెజాన్ ఫ్యాబ్‌ ఫోన్ ఫెస్ట్ మళ్లీ వచ్చేసింది. ఈ నెల 29 వరకు కొనసాగనున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెజాన్ ఫ్యాబ్‌ ఫోన్ ఫెస్ట్ మళ్లీ వచ్చేసింది. ఈ నెల 29 వరకు కొనసాగనున్న ఈ ఫెస్ట్‌లో పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు రాయితీ లభించనుంది. ఫ్లాట్ డిస్కౌంట్లతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బండిల్ డీల్స్ కూడా ఉన్నాయి. ఐసీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, కొటక్ మహింద్ర బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం అదనంగా తక్షణ రాయితీ లభించనుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫెస్ట్‌లో భాగంగా వన్‌ప్లస్ 7టి (8జీబీ, 128జీబీ), ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్, వన్‌ప్లస్ 7 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎం30, ఆనర్ 20, వివో వి17 ప్రొ, రెడ్‌మి కె20 సిరీస్ ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

Updated Date - 2020-02-28T00:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising