ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌టెల్ మొబైల్ రీచార్జ్.. ఇప్పుడిలా చేసుకోవచ్చు

ABN, First Publish Date - 2020-04-06T03:17:02+05:30

ఎయిర్‌టెల్ ఖాతాదారులు తమ మొబైల్‌ను రీచార్జ్ చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ ఖాతాదారులు తమ మొబైల్‌ను రీచార్జ్ చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకు ఏటీఎంలు, ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్లను రీచార్జ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. దేశంలో చాలామందికి ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదన్న సంగతి తమకు తెలుసని అలాగే, ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో రీచార్జ్ చేసుకునే అవకాశం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పలు బ్యాంకుల ఏటీఎంలు, ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, అపోలో, బిగ్‌బజార్‌లలో రీచార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నట్టు గోపాల్ విట్టల్ తెలిపారు.

Updated Date - 2020-04-06T03:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising