ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2020-07-28T01:43:56+05:30

ఎంపిక చేసిన ఖాతాదారులకు అదనంగా 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఖాతాదారులకు అదనంగా 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనంగా ఈ డేటా ఉచితంగా లభిస్తుంది. అయితే, ఈ 1జీబీ అదనపు డేటా అందరికీ కాదు. ఎంపిక చేసిన వినియోగదారులకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ అదనపు డేటా కాలపరిమితి మూడు రోజులు మాత్రమే. గత నెలలో రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు నాలుగు రోజుల కాలపరిమితితో రోజుకు 2జీబీ ఉచిత డేటా అందించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఈ ఉచిత డేటాను ప్రకటించింది.


రూ. 48 డేటా ప్యాక్‌ను రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు సాధారణంగా 3జీబీ డేటా లభించగా ఇప్పుడు అదనంగా ఒక జీబీతో కలిసి 4జీబీ డేటా లభిస్తుంది. అలాగే, రూ. 49 స్మార్ట్ రీచార్జ్ ప్యాక్‌పైనా అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్యాక్‌లో 100 ఎంబీ డేటా, రూ. 38.52 టాక్ టైం లభించగా ఇప్పుడు అదనంగా 1జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు. 

Updated Date - 2020-07-28T01:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising