ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌టెల్ కూడా పొడిగించింది

ABN, First Publish Date - 2020-03-31T03:33:11+05:30

దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ కూడా బీఎస్ఎన్ఎల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ కూడా బీఎస్ఎన్ఎల్ బాటలోనే నడిచింది. దేశవ్యాప్తంగా తమకు ఉన్న 80 మిలియన్ల మంది ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువును వచ్చే నెల 17 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వీరందరూ ప్రకటించిన గడువు వరకు నిరంతరాయంగా ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు పది రూపాయల టాక్‌టైమ్‌ను అందించనున్నట్టు వివరించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో కాల్స్ చేసుకునేందుకు, ఎస్సెమ్మెస్‌లు  పంపుకోవడానికి ఈ టాక్‌టైమ్ ఉపయోగపడుతుందని తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందుతాయని పేర్కొంది. కాగా, ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల కాలపరిమితిని ఏప్రిల్ 20 వరకు పెంచింది.

Updated Date - 2020-03-31T03:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising