ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ సిమెంట్స్‌ లాభంలో 94% క్షీణత

ABN, First Publish Date - 2020-05-30T07:41:55+05:30

ఏకీకత ప్రాతిపదికన మార్చితో ముగిసిన మూడు నెలలకు సాగర్‌ సిమెంట్స్‌ నికర లాభం 93.71 శాతం క్షీణించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏకీకత ప్రాతిపదికన మార్చితో ముగిసిన మూడు నెలలకు సాగర్‌ సిమెంట్స్‌ నికర లాభం 93.71 శాతం క్షీణించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.18.75 కోట్ల లాభా న్ని ప్రకటించిన కంపెనీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.1.18 కోట్ల లాభంతో సరిపెట్టుకుంది. సమీక్షా త్రైమాసికానికి అమ్మకాలు కూడా 16.6 శాతం తగ్గి  రూ.305.87 కోట్లకు చేరినట్లు సాగర్‌ సిమెంట్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23 నుంచి మే 3 వరకూ మట్టపల్లి, గుడిపాడు ప్లాంట్లలో ఉత్పత్తినిలిపివేశామని, ప్రస్తుతం ప్లాంట్లు 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని చెప్పారు.  

Updated Date - 2020-05-30T07:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising