ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాట్కో లాభంలో 73శాతం వృద్ధి

ABN, First Publish Date - 2020-11-13T08:22:48+05:30

రెండో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నాట్కో ఫార్మా రూ.203.9 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.117.7 కోట్లతో పోలిస్తే 73.2 శాతం పెరిగిందని వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  రెండో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నాట్కో ఫార్మా రూ.203.9 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.117.7 కోట్లతో పోలిస్తే 73.2 శాతం పెరిగిందని వెల్లడించింది. ఆదాయం కూడా 59.5 శాతం వృద్ధితో రూ.518.90 కోట్ల నుంచి రూ.827.90 కోట్లకు చేరింది. ఫార్ములేషన్ల ఎగుమతుల ద్వారా లభించిన ఆదాయం రూ.482 కోట్లు ఉండగా.. దేశీయ ఫార్ములేషన్ల విక్రయాల ద్వారా రూ.108 కోట్లు లభించినట్లు పేర్కొంది. ఏపీఐల ఆదాయం రూ.200 కోట్లు ఉంది. ప్రస్తుత  ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.3 (150ు) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. 

Updated Date - 2020-11-13T08:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising