ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూ3లో 5 కోట్ల విక్రయాలు

ABN, First Publish Date - 2020-10-23T06:25:09+05:30

ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశవ్యాప్తంగా 5 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కనాలిస్‌ వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పైౖ కనాలిస్‌ రిపోర్టు 


న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశవ్యాప్తంగా 5 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కనాలిస్‌ వెల్లడించింది.  త్రైమాసిక విక్రయాల్లో ఇదే ఆల్‌టైం రికార్డు అని అంటోంది. గత ఏడాదిలో ఇదే సమయానికి  4.62 కోట్ల మొబైళ్లు అమ్ముడయ్యా యి. లాక్‌డౌన్‌ అనంతరం దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కె ట్‌ వేగంగా పుంజుకుందని కనాలిస్‌ రిపోర్టులో పేర్కొం ది. క్యూ3 విక్రయాల్లో 76 శాతం వాటా చైనా కంపెనీలదేనని తెలిపింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగం విషయానికొస్తే, యాపిల్‌ 8 లక్షల యూనిట్ల అమ్మకాలతో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంది. 

Updated Date - 2020-10-23T06:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising