ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మంత్రులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-02-16T18:03:32+05:30

వైసీపీ చేసిన తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు : వైసీపీ చేసిన తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని పాలకొల్లు ఎమ్మెల్యే  నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా ప్రజాసేవ చేయలేని దద్దమ్మలు వైసీపీ మంత్రులు అని ఆయన వ్యాఖ్యానించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటైందని విమర్శలు గుప్పించారు.


తన ఆస్తులను బహిరంగంగా ప్రకటించే ధైర్యం సీఎం వైఎస్ జగన్‌కు ఉందా? అని ఒకింత సవాల్ విసిరారు. క్రిమినల్‌ కేసుల్లో వైసీపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని విమర్శలు గుప్పించారు. జగన్‌ బినామీ కంపెనీ మెగా కన్‌స్ట్రక్షన్స్‌పై నిర్వహించిన ఐటీ దాడుల్లో బయటపడ్డ సొమ్మును వెల్లడించాలని ఈ సందర్భంగా రామానాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-02-16T18:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising