ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే ఏపీలో కరోనా కేసులు పెరిగాయి : జగన్

ABN, First Publish Date - 2020-04-10T19:02:50+05:30

కరోనాపై యుద్ధంలో వైద్యుల సేవలు ప్రశంసనీయమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కరోనాపై యుద్ధంలో వైద్యుల సేవలు ప్రశంసనీయమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్ పలు విషయాలపై నిశితంగా చర్చించారు. డాక్టర్లు చాలా కష్టపడుతున్నారు.. సర్వీసు అందిస్తున్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినవారి కారణంగానే కరోనా కేసులు పెరిగాయి. తెలియని భయం ఉన్నా సేవలు చేస్తున్న వైద్యులకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి వచ్చినవారందరినీ గుర్తించాం. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయిఅని సమీక్షలో జగన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-04-10T19:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising