ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నువ్వు యూనిఫాం అయినా వదలాల

ABN, First Publish Date - 2020-09-21T08:27:30+05:30

‘నాలుగు రోజులు డ్యూటీ చేస్తే పెద్ద పాలెగాడిననుకున్నావా..? నువ్వు యూనిఫాం అయినా వదలాల... లేకపోతే నేను రాజకీయమన్నా వదలాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేకపోతే నేను  రాజకీయమన్నా వదలాల 

సీఐపై వైసీపీ నాయకుడి చిందులు 


నంద్యాల(నూనెపల్లె), సెప్టెంబరు 20: ‘నాలుగు రోజులు డ్యూటీ చేస్తే పెద్ద పాలెగాడిననుకున్నావా..? నువ్వు యూనిఫాం అయినా వదలాల... లేకపోతే నేను రాజకీయమన్నా వదలాల.. నేనేమిటో చూపిస్తా నీకు’ అంటూ విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై ఓ వైసీపీ నాయకుడు చిందులు తొక్కాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. పట్టణంలో శనివారం అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి అటుగా వెళ్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి హబీబుల్లా వాహనాన్ని ఆపారు. అతనితో పాటు 20మంది ఉండటంతో ఎక్కడికి వెళ్లారు.. ఎందు కు వెళ్లారని సీఐ ఆరా తీశారు. దీంతో హబీబుల్లా ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు.


‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం వీడియో తీస్తావు..? తంతావా? ఎవరితో మాట్లాడుతున్నావ్‌, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో. నన్ను క్షమాపణ కోరాల..’ అంటూ హల్‌చల్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. 


Updated Date - 2020-09-21T08:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising