ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులను రప్పించేందుకు చర్యలు: మంత్రి సురేష్‌

ABN, First Publish Date - 2020-04-03T08:50:48+05:30

విద్యార్థులను రప్పించేందుకు చర్యలు: మంత్రి సురేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను  రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ విధించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రికి లేఖలు, ఈ-మెయిల్స్‌ అందాయి. వీటిపై స్పందించిన మంత్రి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను కోరారు.  లాక్‌డౌన్‌ ముగిసే వరకు వారికి అన్ని వసతులు కల్పించి, అనంతం రాస్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా హై కమిషనర్‌ రుచి ఘన శ్యామ్‌కు మంత్రి ఫోన్‌లో విజ్ఞప్తిచేశారు.

Updated Date - 2020-04-03T08:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising