ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా?

ABN, First Publish Date - 2020-09-27T01:04:32+05:30

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దాదాపు 285 రోజులుగా అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దాదాపు 285 రోజులుగా అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి?, రైతుల మధ్య ఎలా చీలికలు తేవాలి అనే ప్రయత్నాలు తొలినాళ్ల నుంచే జరిగాయి. కానీ దాన్ని గమనించడం కొంచెం ఆలస్యంగా జరిగింది. ఏదో రకంగా ఆ ఉద్యమాన్ని చీల్చేయాలని రాజకీయంగా, కులపరంగా, ప్రాంతంపరంగా, పార్టీ పరంగా వాళ్ల మధ్య విభజన తీసుకురావాలని ఒకటి, రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ‘‘అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా?. రైతుల మధ్య చీలికలకు ప్రయత్నిస్తున్నదెవరు?. కుటిల యత్నాలను తిప్పికొట్టి ప్రజలు సంఘటితమవుతున్నారా?. రాజధాని తరలింపు సాధ్యం కాదని తెలిసే కుతంత్రం మొదలైందా?. చంద్రబాబు పాలనలో ఏమీ జరగలేదన్నది నిజమేనా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ను లైవ్ ద్వారా చూడగలరు. 

Updated Date - 2020-09-27T01:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising