ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై రోజా విమర్శలు

ABN, First Publish Date - 2020-05-10T00:12:49+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన విశాఖ గ్యాస్ లీకేజ్ బాధితులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన విశాఖ గ్యాస్ లీకేజ్ బాధితులను పరామర్శించకపోవడం దురదృష్టకరమని ఆమె ఎద్దేవా చేశారు. బాధితులను కుటుంబ సభ్యుల్లా భావించి పరామర్శించి జగన్ వారిలో ధైర్యం నింపారని చెప్పారు. 

Updated Date - 2020-05-10T00:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising