ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లా వైసీపీలో భగ్గుమన్న పాత కక్షలు

ABN, First Publish Date - 2020-09-02T03:12:01+05:30

ఏఎస్ పేట మండలం వైసీపీలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గుడిపాడు మాజీ ఎంపీటీసీ దేవరాల హజరత్తయ్య, అనుచరుడు ప్రభాకర్ రెడ్డిపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏఎస్ పేట మండలం వైసీపీలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గుడిపాడు మాజీ ఎంపీటీసీ దేవరాల హజరత్తయ్య, అనుచరుడు ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నాయకుడు తిరుపతి రెడ్డి వర్గీయులు దాడి చేశారు. బైక్‌పై వెళ్తుండగా కర్రలతో కొట్టి ముళ్ల పొదల్లో పడేశారు. హజరత్తయ్య, ప్రభాకర్‌రెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-09-02T03:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising