ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో వైసీపీ నేతల కమీషన్‌ దందా

ABN, First Publish Date - 2020-12-13T15:17:25+05:30

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అధికారపార్టీ నేతలకు కామధేనువుగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అధికారపార్టీ నేతలకు కామధేనువుగా మారింది. కృష్ణా జిల్లాలో ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో పలువురు వైసీపీ నేతలు పక్కా రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. ఎందుకూ పనికిరాని, నివాసయోగ్యం కానీ భూములను సేకరించి రూ. కోట్లలో కమీషన్లు దండుకుంటున్నారు. తమకు కమీషన్లు ఇవ్వనివారు తమ పార్టీ వారైనా ఏమాత్రం ఉపేక్షించడంలేదు. అధికారపార్టీ నాయకుడికి చెందిన భూమిని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి.. చివరి నిముషంలో కమీషన్ ఇవ్వలేదన్న షాకుతో మొత్తం భూ సేకరణ ప్రక్రియను రద్దు చేశారనే ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2020-12-13T15:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising