ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: ఆదివాసీ జేఏసీ కన్వీనర్

ABN, First Publish Date - 2020-03-02T13:40:52+05:30

విశాఖ: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన జేఏసీని నీరుగార్చేందుకు వైసీపీ నేతలు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ రామారావు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన జేఏసీని నీరుగార్చేందుకు వైసీపీ నేతలు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ రామారావు వెల్లడించారు. పాడేరులో గిరిజన జేఏసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామారావు మాట్లాడుతూ.. వైసీపీ నేతల బెదిరింపులకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి బెదిరింపులకు తామ భయపడేది లేదని తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని రామారావు స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-02T13:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising