ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో అందుబాటులోకి సీఎం యాప్: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2020-05-28T01:57:35+05:30

రైతులకు పూర్తి అండగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతులకు పూర్తి అండగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఏడాది పాలనకు గుర్తుగా మే 30న 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలతో పాటు రైతు కియోస్క్‌లు, టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుతో విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఇంటర్నెట్ ద్వారా 5 లక్షల మంది రైతులతో ఒకేసారి ముఖ్యమంత్రి మాట్లాడేలా కార్యాచరణ రూపొందించామన్నారు. త్వరలోనే అందుబాటులోకి సీఎం యాప్రా నుందని తెలిపారు.  

 

Updated Date - 2020-05-28T01:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising