ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ర్యాలీలో అధికారులు, సచివాలయ ఉద్యోగులు

ABN, First Publish Date - 2020-02-08T10:43:39+05:30

విశాఖ రాజధానికి మద్దతుగా విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో వైసీపీ ఆ ధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట ఫిబ్రవరి 7: విశాఖ రాజధానికి మద్దతుగా విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో వైసీపీ ఆ ధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. హాజరైన వారిలో ఎక్కువ మంది మండల పరిషత్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లే ఉన్నారు. మండల పరిషత్‌ పరిపాలన అధికారి రమాదేవి ముందుండి నడిపించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకే హాజరైనట్టు అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. కాగా ఓ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2020-02-08T10:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising