ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడ సెజ్‌పై జగన్‌ కన్నేయడం ఇవాళ్టిది కాదు..: యనమల

ABN, First Publish Date - 2020-10-01T17:16:03+05:30

కాకినాడ సెజ్‌పై జగన్‌ కన్నేయడం ఇవాళ్టిది కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కాకినాడ సెజ్‌పై జగన్‌ కన్నేయడం ఇవాళ్టిది కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ల కల అని అన్నారు. తండ్రి వైఎస్ హయాంలో టీడీపీ అడ్డుకుందనే కక్షకట్టారని, సీబీఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా..భూములను ఆక్రమిస్తున్నారని యనమల ఆరోపించారు.


ఎంపీ విజయసాయిరెడ్డికి బినామీ ఆయన అల్లుడు రోహిత్‌రెడ్డేనని యనమల విమర్శించారు. రూ.5 వేల కోట్ల భూముల్ని బినామీల పేరుతో కొట్టేస్తున్నారని, కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లని..అందులో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.

Updated Date - 2020-10-01T17:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising