ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్య, వచన కవిత పోటీల విజేతలకు 21న బహుమతుల ప్రదానం

ABN, First Publish Date - 2020-03-08T11:02:19+05:30

యానాంలో ఆంధ్రీకుటీరం, కవిసంధ్య సంయుక్తంగా నిర్వహించిన పద్య, వచన కవిత పోటీల విజేతల వివరాలను కవిసంధ్య సంపాదకుడు డాక్టర్‌ శిఖామణి, కన్వీనర్‌ దాట్ల దేవదానం రాజు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవిసంధ్య సంపాదకుడు శిఖామణి

యానాం, మార్చి 7: యానాంలో ఆంధ్రీకుటీరం, కవిసంధ్య సంయుక్తంగా నిర్వహించిన పద్య, వచన కవిత పోటీల విజేతల వివరాలను కవిసంధ్య సంపాదకుడు డాక్టర్‌ శిఖామణి, కన్వీనర్‌ దాట్ల దేవదానం రాజు వెల్లడించారు. వచన కవితలకు న్యాయనిర్ణేతగా అద్దేపల్లి ప్రభు వ్యవహరించారు. ప్రథమ బహుమతి పంట పువ్వు-సీహెచ్‌ లక్ష్మీనాయుడు (కెన్గువ), ద్వితీయ బహుమతి ఊరు మారిపోయింది-లండ సాంబమూర్తి (ఒంకులూరు), తృతీయ బహుమతి చీకటి పాట-శిఖా అకాష్‌ (నూజవీడు), కన్సొలేషన్‌ తలదిండు-శిల్ప జగదీష్‌ (హైదరాబాద్‌), వీధి బాలుడు-కొలూరి ప్రసాదరావు (వేళ్లు చింతలగూడెం), మీ టూ, నెత్తురోడని గాయాలు- ఆవాల  శారద (విజయవాడ) ఎంపికయ్యారు. పద్యాల పోటీల్లో వరుసగా ఆకాంక్షకు-కందిపాటి గోపాలరావు (నెల్లూరు), వెర్రి రైతు-శినారా (ముమ్మిడివరం), పరిష్కారం-పూసల రజనీ గంగాధర్‌ (హైదరాబాద్‌) కన్సొలేషన్‌ బహుమతులు సామాజిక దృశ్యమాలిక-ఎ.గోపినాధరావు (కోటిపల్లి), మహాకవి జాషువా-డాక్టర్‌ కేవీఎల్‌ఎన్‌ శర్మ (విజయవాడ), మహిళా సంరక్షణీయ-డాక్టర్‌ ఎస్వీ రాఘవేంద్రరావు (రాజమహేంద్రవరం) ఎంపికయ్యారని శిఖామణి తెలిపారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 21న యానాంలో బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు.

Updated Date - 2020-03-08T11:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising