ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: ఆజాద్‌నగర్‌లో యువతి కిడ్నాప్‌

ABN, First Publish Date - 2020-11-03T16:24:35+05:30

అనంతపురం: అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో ఓ యువతి కిడ్నాప్‌ కలకలం రేపింది. కారులో వచ్చి జ్యోతి అనే యువతిని దుండగులు కిడ్నాప్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో ఓ యువతి కిడ్నాప్‌ కలకలం రేపింది. కారులో వచ్చి జ్యోతి అనే యువతిని దుండగులు కిడ్నాప్‌ చేశారు. జ్యోతి తల్లిదండ్రులు ఫోర్త్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతికి ఇటీవలే భగీరథ్‌ అనే కానిస్టేబుల్‌‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా.. భగీరథ్‌కు అప్పటికే పెళ్లైందని తెలిసి జ్యోతి తల్లిదండ్రులు  వివాహాన్ని రద్దు చేశారు. కానిస్టేబుల్‌ భగీరథే తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి ఉంటాడని జ్యోతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-11-03T16:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising